NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముగిసిన కర్నూలు జిల్లా బాక్సింగ్ పోటీలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా బాక్సింగ్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా క్రీడల అభివృద్ధి భూపతి రావు ఆయన మాట్లాడుతూ  విద్యార్థులకు పథకాలు అందించి ప్రత్యేకతంగా అభినందనలు తెలియజేయడం జరిగింది   విద్యార్థులు పోటీలలో సబ్ జూనియర్ క్యాడెట్ జూనియర్ సీనియర్ విభాగంలో గెలుపొందిన విద్యార్థుల పేర్లు ఎం జోష్ణ కే సహన కే అక్షిత శ్రీ లక్ష్మీపార్వతి శ్రీ లక్ష్మీపార్వతి గీతాంజలి గీతాంజలి తర్వాత హిమ నవ్య హరి ప్రసిత పరిమళ రోహిణ సాత్విక చేతన్ చౌదరి హర్ష శివ తనుష్ మణికుమార్ సిద్ధార్థ గణేష్ రోహిత్ రెడ్డి 30 కేజీ కేజీ35 40 కేజీ  45 కేజీ 50 కేజీ 55 కేజీ 60 కేజీ బంగారు సిల్వరు బ్రాంచ్ పథకాలు సాధించారుఈ కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు జిల్లా కార్యదర్శి టి తేజ అధ్యక్షులు కే హరికృష్ణ బాక్సింగ్ టైక్వాండో ప్రతినిధులు టి వెంకటేశ్వర్లు టి అజయ్తదితరులు పాల్గొనడం జరిగింది.

About Author