ఉచిత శిక్షణ గోడ పత్రికల ఆవిష్కరణ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో కంప్యూటర్ అకౌంట్స్ ట్యాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ లో ఉచిత శిక్షణ గోడ పత్రికలను నేడు ఆర్.ఆర్ ఆసుపత్రిలో జరిగిన కర్నూలు లయన్స్ క్లబ్స్ ప్రతినిధుల సమావేశంలో లయన్స్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు లయన్ విరుపాక్షరెడ్డి, లయన్ ఆర్. వి రావు, లయన్స్ మాజీ గవర్నర్లు లయన్ దుర్గా నాగేశ్వరరావు, లయన్ కే. వి సుబ్బారెడ్డి,లయన్స్ జిల్లా గవర్నర్స్ అడ్వైసర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, లయన్ పద్మశాలి వెంకటేశ్వర్లు,లయన్ కే. వి సుబ్బారెడ్డి, లయన్ రామరాజు, లయన్ రమణాగౌడ్, లయన్ రత్నప్రసాద్, లయన్ రాజకుమార్, లయన్ రెహమాతుల్లా, లయన్ శ్రీధర్ లు ఆవిష్కరించారు.

