దేవరగట్టు శ్రీ మాళమల్లేశ్వర స్వామి సన్నిధిలో 10 న టెంకాయ వేలంపాట
1 min read
ఆసక్తి ఉన్న ప్రజలు వ్యాపారస్తులు వేలంపాటలో పాల్గొనాలని వినతి
హొళగుంద , న్యూస్ నేడు : మండల పరిధిలో దేవరగట్టు, ఆలూరు కూటమి ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ ఆదేశాల మేరకు, రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర, సన్నిధిలో, నేరనికి, తాండ, గ్రామాల పెద్దలు, మండల, ప్రజా ప్రతినిధులు, సమక్షంలో, పదవ తారీఖున ఉదయం 10 గంటలకు, టెంకాయ వేలం పాట నిర్వహించడం జరుగుతుంది, కావున మండలంలో ఉండే ప్రజలు వ్యాపారస్తులు, ఆసక్తి ఉన్నవాళ్లు వేలం పాటలో పాల్గొనాలని కోరుచున్నాము.

