NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మళమాల్లేశ్వర  స్వామి వారికి వర్షం కొరకు ప్రత్యేక పూజలు

1 min read

హొళగుంద  న్యూస్ నేడు:  దేవరగట్టు శ్రీ మాళ మాల్లేశ్వర స్వామి వర్షం అడిగిరు మూడు కార్తీలు వర్షం మగే ఉబ్బే ఉత్తరం కార్తీలుశ్రావణ మాసం మూడవ ఆదివారం సందర్బంగా  దేవరగట్టు భక్తులతో కిట కిట శ్రీ మళమాల్లేశ్వర  స్వామి వారికి అభిషేకం బిల్వ అర్చన బండారు అర్చన అమ్మా వారికి కుంకుమ అర్చన ఆకు పూజ అర్చకులు పంప స్వామి మహేష్ స్వామి పూజలు చేశారు  బీరప్ప డోళ్లు తో మరు మొగిన దేవరగట్టు చిన్నరాలు కుంకుమ బండారు అట్టిస్తూ  వచ్చిన భక్తులకు అన్నదాన్నం ఏర్పాటు చేశారు.

About Author