మహానాడు కార్యక్రమానికి తరలి వెళ్తున్న మండల నాయకులు
1 min read
న్యూస్ నేడు , హొళగుంద : 27 నా కడపలో అంగరంగ వైభవంగా జరిగే మహానాడు కార్యక్రమానికి 5 వాహనాలతో హొలగుంద మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు , ప్రతి కార్యకర్తలతో సహా తరలి వెళ్తున్న మండల నాయకులు ఆలూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పంపాపతి వైస్ ఎంపీపీ ఎర్రిస్వామి ,మండల సీనియర్ నాయకులు దిడ్డి వెంకటేష్, అంజినేయాలు, తిప్పాన్న, సాన్నయ్య స్వామి, యువ నాయకుడు మంజునాథ్ గౌడ్ మరియు తదితరులు పాల్గొంటారు.