NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే చరితమ్మకు..మంత్రి,ఎమ్మెల్యే శుభాకాంక్షలు

1 min read

నందికొట్కూరు న్యూస్​ నేడు : పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి జన్మదిన సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం,ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే చరితమ్మ జన్మదినం సందర్భంగా కర్నూలు మద్దూర్ నగర్ లో ఆమె స్వగృహం దగ్గర ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది మంత్రి టీజీ భరత్,ఎమ్మెల్యే జయసూర్య పూల బోకెలతో చరితమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా అధికారులు నాయకులు కార్యకర్తలు పూల బోకేలు స్వీట్లతో శుభాకాంక్షలు తెలిపారు.

About Author