NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన పాణ్యo శాసనసభ్యురాలు శ్రీమతి “గౌరు చరిత రెడ్డి”  సుమారుగా 25,77,920/- ల రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది.”గౌరు చరిత రెడ్డి” గ లబ్ధిదారులకు అందజేసిన పేర్లు మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కుల వివరాలు.. జంగం భువనేశ్వరి 37,205/-  గుర్రం విద్యావతమ్మ  60,000/- పి రుక్మిణీ 46,141/- కామినేని మోహన్ రెడ్డి 16000/- నాగమద్దయ్య (డెత్) 1,21,116/- పసుపుల జయశేఖర్ (డెత్) 90,227/- మహబూబ్ బెగ్ 25000/- బోయ లీలావతమ్మ 2,92,964/ ముల్లా ముంతాజ్ బి 1,8819/-  అనుపూరు మద్దిలేటమ్మ1,99,705 /- నల్లగొట్టి సూర్యనారాయణ 45000/- ఈడీగ నరేష్ (డెత్)3,00,801/- వడ్డే నర్సప్ప 61,334/- కుమ్మరి శ్రీ రామ గణేష్ 25,000/- నాగిరెడ్డి పార్వతమ్మ(డెత్) 80,000/- ఆషా బేగం 29,000/- గాజుల శ్రీనివాసులు 10,00,000/-.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *