నేడు ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి రాక
1 min read
ప్యాపిలి , న్యూస్ నేడు: డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి శనివారం ఉదయం 9:30 నిమిషాలకు ప్యాపిలి మండల పరిధిలోని ఏనుగుమరి గ్రామంలో జరగబోయే శ్రీ వేణుగోపాల స్వామి విగ్ర ప్రతిష్ట కార్యక్రమమునకు హాజరుకానున్నారని, తేదేపా మండల నాయకులు ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు.కావున టిడిపి మండల నాయకులు,కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.