NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా

1 min read

మృతి పట్ల సంతాపం తెలిపిన యువ నాయకులు ధర్మవరం గౌతమ్ కుమార్ రెడ్డి

ప్యాపిలి, న్యూస్​ నేడు:  డోన్ పట్టణంలోని కొండపేటకు చెందిన మహేంద్ర  నాన్న  మరణించడంతో  తెలుగుదేశం యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ కుమార్ రెడ్డి   వారి భౌతిక కాయాన్నికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

About Author