NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లక్ష్మీనారాయణ  పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

1 min read

ఆలూరు ,న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి గ్రామానికి చెందిన  ఎంఆర్పిఎస్​  అధ్యక్షులు లక్ష్మీనారాయణని   నిన్నటి రోజున గుంతకల్లు రైల్వే బ్రిజ్ దగ్గర మధ్యాహ్నం హత్య చేసి చంపినారు.. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు,నియోజకవర్గం వైసిపీ ఎమ్మెల్యే  బుసినే విరుపాక్షి ఈరోజు చిప్పగిరి గ్రామం లో  ఎంఆర్పిఎస్​  అధ్యక్షులు లక్ష్మీనారాయణ  పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబని ఓదార్చి   పరామర్శించారు.. ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు కార్యకర్తలు బివీఆర్​  అభిమానులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *