NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

19వ విజన్ లో సన్ సిటీ ఫేజ్ -3కి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

1 min read

సాధారణ ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా 

ఆకుల శ్రీనివాస్ సారధ్యంలో సన్ సిటీ ఫేజ్-3 శుభ ప్రారంభం

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నగర ప్రజల సౌకర్యార్థం రియల్ ఎస్టేట్ రంగం దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్ సిటీ -1, సన్ సిటీ -2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ప్రజల మన్ననలను పొంది , ఓపెన్ ప్లాట్స్, ఇండివిడ్యువల్ హౌసెస్ సన్ సిటీ -3లో కూడా హై క్వాలిటీతో నిర్మిస్తున్నందుకు వెంచర్ యజమాని ఆకుల శ్రీనివాస్ కు ఎమ్మెల్యే చంటి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని వెంచర్ లు నిర్మించాలని ఎంఎల్ఏ చంటి అన్నారు. సాధారణ ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా ఇంటి నిర్మాణాలను తీర్చిదిద్దామన్నారు.ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిడిపల్లి, ఎస్ఎంఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం , నారా శేషు, కార్పొరేటర్ పలువురు పాల్గొన్నారు.

About Author