NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోమియోపతి డాక్టర్ శోభారానికి ఘనంగా  సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

1 min read

హోళగుంద, న్యూస్ నేడు:  హొళగుంద మండలం ఎస్సీ కాలనీ నివాసి హెచ్ సలోమి w/o లేట్ వీరేష్ కూతురు శోభారాణి తండ్రి లేకున్నా కష్టపడి చదివి డాక్టర్ అవ్వాలని ఆశయాన్ని నెరవేర్చుకుంది  ఎమ్మార్పీఎస్ నాయకులు తెలుసుకొని డాక్టర్ శోభారానికి  అంబేద్కర్  చిత్రపటానందించి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో శోభారాణి అవ్వ తాత  ఈరమ్మ పకీరప్ప, తల్లి సలోమి, మేనమామ మేనత్త సరస్వతి దుర్గాప్రసాద్ బహుజన టీమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్, ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ కేచప్ప, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మల్లికార్జున, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, చిన్నహాట దేవప్ప, ఎమ్మార్పీఎస్ డివిజన్ అధ్యక్షులు పంచ గుండెల వెంకటేష్, తెలుగు సీనియర్ నాయకుడు పొన్నూరు స్వామి   గోవర్ధన్, వీరేష్, కే తెలుగుదేశం సీనియర్ నాయకుడు బసప్ప, ఎల్లార్తి మహేష్, సినిమా మంగన్న, రంగప్ప వైఎస్ఆర్సిపి నాయకుడు పొన్నూరు కొట్టాల పల్లి ఈరన్న, ఎస్సీ కాలనీవాసులు ఎమ్మార్పీఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

About Author