ఇరుముడి కట్టుకొని శబరిమల కి బయలుదేరిన ఎమ్మెల్యే
1 min read
ఆలూరు న్యూస్ నేడు : బుధవారం చిప్పగిరి మండల కేంద్రంలో శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవాలయం నందు అయ్యప్ప స్వామి మహా పడి పూజ,అభిషేకం చేసి మరియు ఇరుముడి కట్టుకొని శబరిమల అయ్యప్ప స్వామి వారికి బయలుదేరిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి గురుస్వామి , సోదరుడు బుసినే శ్రీ రాములు స్వామి బుసినే వెంకటేష్ తనయుడు యువనేత బుసినే మారుతి ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, వైయస్సార్సిపి నాయకులు కార్యకర్తలు బివీఆర్ అభిమానులు పాల్గొనారు.


