నాగేశ్వరరావు యాదవ్ కు ఘనంగా సన్మానం…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఉమ్మడి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా ఎన్నికైన లయన్స్ మాజీ డిస్టిక్ గవర్నర్ నాగేశ్వరరావు యాదవ్ ను ఆయన కార్యాలయంలో పాస్ట్ డిస్టిక్ గవర్నర్ దుర్గా నాగేశ్వరరావు , లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ,లయన్ రామరాజు, లయన్ రత్న ప్రసాద్, లయన్ రాజ్ కుమార్ తదితరులు ఘనంగా సన్మానించారు.