NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా. అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం లో  జాతీయ గేయాలాపన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు లోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం నందు ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో వందేమాతరానికి నేటితో 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా “జాతీయ గేయాలాపన దినోత్సవం”ను జరుపుకోవటం జరిగినది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్. షేక్ షా వలి ఖాన్ , రిజిస్ట్రార్ ప్రొఫెసర్. వి. లోకానాథ్  మరియు ప్రిన్సిపాల్ డా. ఎస్. మహబూబ్ భాష వందేమాతరం గీతంను ఆలపించారు. ఈయొక్క కార్యక్రమమునకు ఉపకులపతి ప్రొఫెసర్. షావలి ఖాన్ , రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. లోకనాథ , ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డా. ఎస్. మహబూబ్ బాషా మరియు బోధన సిబ్బంది,  విద్యార్థులు హాజరయ్యారు.జారిచేయువారు రిజిస్ట్రార్, డా. అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ, కర్నూలు.

About Author