సిజనల్ వ్యాధులు రాకుండా గ్రామంలో ప్రజలు జాగ్రత్త తీసుకోవాలి
1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఎల్లార్తి గ్రామం లో సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం చేయాలనీ వాటర్ వాల్ లీకులను ఎంపీడీఓ విజయలలిత పరిశీలించరు ఎంపీడీఓ విజయలలిత వైయస్సార్ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతు గ్రామం లో ఎక్కడ చెత్త పడకుండా క్లిన్ పెట్టుకోవాలి అదేవిదంగా సిజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యాలయం లో పనిచేసే క్లాప్ మిత్రులు కు సన్మానం చేశారు ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ షాపి, సచివాలయం సిబ్బంది నాగేవేణి, అంజలి , పాల్గొన్నారు.


