NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో 30న  విద్యుత్ కు అంతరాయం 

1 min read

ఉదయం 8 గo:నుండి మధ్యాహ్నం 3గం:వరకు విద్యుత్ నిలుపుదల

విద్యుత్ వినియోగదారులు సహకరించాలని మనవి

కె.ఎం అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,ఆపరేషన్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా , ఏలూరు మండలం ఏలూరు శాంతినగర్ సెక్షన్ పరిధి లో ఉన్న వట్లూరు 33/11 కెవి సబ్ స్టేషన్ పరిధి లో వున్న 11 కెవి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతాలలో లైన్ మరమ్మతులు మరియు చెట్లు కొమ్మలు తొలగించు నిమిత్తం తేది : 30.11.2025 (ఆదివారం) ఉదయం 08.00 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని ఎపిఇపిడిసిఎల్ ఆపరేషన్ ఏలూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కె.ఎం. అంబేద్కర్ తెలిపారు.  కావున వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

About Author