NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

25 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి టీజీ భరత్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజ‌ల‌ను ఆదుకుంటున్నామ‌ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ చెప్పారు. క‌ర్నూలు న‌గ‌రంలోని ఆయ‌న కార్యాల‌యంలో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 25 మందికి ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి ద్వారా మంజూరైన‌ చెక్కులు ఆయన పంపిణీ చేశారు. నాగమణికి రూ. 56,512, నూర్ ఖాతూన్ కి రూ. 1,42,625, గుర్రెడ్డి గిరిధర్ రెడ్డి రూ. 35,000, ఉమా మహేశ్వరీ రూ. 60,000, అబ్దుల్ అజీమ్ రూ.32,100, నాసిమున్నీస రూ.40,786, ఇక్బాల్ అహమ్మద్ రూ. 1,06,524, సౌజన్య రూ. 53,905, లక్ష్మీదేవి రూ.75,000, మొల్ల ఫాసియా రూ.30,786, అమీనా బీబీ రూ.32,324, జయమ్మ రూ.20,000, అహ్మద్ ఖాన్ 1,53,327, నఫీజ్ అంజ్యూం రూ.1,24,076, ఉమ్మి ఐమాము రూ.35,227, సుచరిత రూ. 50,000, అహ్మద్ అలీ బాషా రూ.99,810, యోగానంద రూ.35,000, స్నేహ రూ. 42,641, శంషాద్ రూ. 144,658, తస్లీమా బేగం రూ.32100, మహమ్మద్ ఇమాదుద్దీన్ రూ.47,619, మైమున్న బేగం రూ. 47,919, శ్రీవాణి రూ. 27060, ఇజ్రాయిల్ రూ.50,000 చెక్కులు అందించారు. మొత్తం 15 ల‌క్ష‌ల 74 వేల 999 రూపాయ‌ల విలువ చేసే చెక్కులు బాదితులకు ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన తమ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.

About Author