విద్యుత్ సరఫరాలో అంతరాయం
1 min read
పెదపాడు సెక్షన్ పరిధిలోని 11 కెవి కలపర్రు హెడ్ క్వార్టర్స్ పీడరు మరియు 11 కెవి కలపర్రు రూర్లల్ పీడరు మరమ్మతులు
ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం
యం.రాజ శేఖరంఎగ్జిక్యూటివ్ ఇంజనీర్( ఆపరేషన్)
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు మండలం, పెదపాడు సెక్షన్ పరిధిలోని 11 కేవీ కలపర్రు హెడ్ క్వార్టర్స్ పీడరు మరియు 11 కెవి కలపర్రు రూర్లల్ పీడరు మరమ్మతుల నిమిత్తం 05-09-2026, శనివారం ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నది.ఈ విద్యుత్ అంతరాయం కారణంగా 11 కెవి కలపర్రు హెడ్ కోటర్స్ పీడరు & 11 కెవి కలపర్రు రూర్లల్ పీడరు పరిధిలోని కలపర్రు మరియు వట్లూరు మరియు కొక్కిరపాడు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనున్నది.కావున ఆయా ప్రాంతాల వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగాఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ
పత్రికా ప్రకటన
పెదపాడు, సెప్టెంబరు 04: పెదపాడు మండలం, పెదపాడు సెక్షన్ పరిధిలోని 11 కెవి కలపర్రు హెడ్ క్వార్టర్స్ పీడరు & 11 కేవీ కలపర్రు రూర్లల్ పీడరు మరమ్మతుల నిమిత్తం 05-09-2026, శనివారం ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నది.ఈ విద్యుత్ అంతరాయం కారణంగా 11 కేవీ కలపర్రు హెడ్ క్వార్టర్స్ పీడరు & 11 కేవీ కలపర్రు రూర్లల్ పీడరు పరిధిలోని కలపర్రు మరియు వట్లూరు మరియు కొక్కిరపాడు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనున్నది.కావున ఆయా ప్రాంతాల వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగా యం.రాజ శేఖరంఎగ్జిక్యూటివ్ ఇంజనీర్( ఆపరేషన్) ఒక ప్రకటనలో కోరారు.


