PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే చొరవతో జొన్న కొనుగోలు ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:  శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి  చొరవతో ఈరోజు వెలుగోడు మండలం రేగడి గూడూరు గ్రామంలో జొన్న కొనుగోలు ను ప్రారంభించిన వెలుగోడు మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు అంబాల ప్రభాకర్ రెడ్డి మరియు వెలుగోడు మండల జెసిఎస్ కన్వీనర్ తిరుపం రెడ్డి ,DCMS అధికారులు సచివాలయ సిబ్బంది, గ్రామ నాయకులు, పాల్గొన్నారు.

About Author