PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం జ‌గ‌న్ తో రాజ‌మౌళి భేటీ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రముఖ డైరెక్టర్‌ రాజమౌళితో భేటీ అయ్యారు. ఆయనతో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా సీఎం జగన్‌ను కలిశారు. ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సీఎం జగన్‌తో రాజమౌళి భేటీ ప్రాధ్యాన్యత సంతరించుకుంది. కాగా ఇటీవలే ఏపీలో సినిమా టికెట్‌ రేట్ల విషయంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి భేటీ అవ్వ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేపుతోంది.

                                       

About Author