NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ర్యాలీ

1 min read

హొళగుంద న్యూస్ నేడు  :  ఎల్లార్తి గ్రామం లో గ్రామ సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఆదోని బంద్ మద్దూతుగా ఎల్లార్తి గ్రామం లో గ్రామ ప్రజలు విద్యార్థులు ర్యాలీ తో మద్దూతూ తెలుపుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు  మాట్లాడుతూ ఆలూరు ఆదోని పత్తికొండ ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గం లు కలిపి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాని కర్నూలు జిల్లా కేంద్రం దాదాపు 130km దూరం ఉంది ఆదోని జిల్లా ఏర్పాటు అయితే వలసలు పరిశ్రమలు ఆసుపత్రి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం జిల్లా ఎస్పి వారి కార్యాలయం అన్ని  పనులు కూడా ప్రజలకు జరుగుతాయి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఎన్నో రోజులు గా ధర్నాలు ర్యాలీలూ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు ఆదోని జిల్లా ప్రకటించే వరకు పోరాటం ఆపే పరిస్థితి లేదు ఈ కార్యక్రమం లో మహంతేష్, శేఖప్ప, చితనంద ,రవి , పాల్గొన్నారు.

About Author