33/11 కెవి సబ్ స్టేషన్ పరిధి లో మరమ్మతులు
1 min read
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తుకు అంతరాయం
వినియోగదారులు సహకరించాలని మనవి
కె.యం అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :పెదవేగి మండలం, పెదవేగి సెక్షన్ పరిధిలో ఉన్న 33/11 కెవి వేగివాడ సబ్ స్టేషన్ లో మరమత్తులు నిమిత్తం పని నిమిత్తం ది. 02.05.2025 ,శుక్రవారం నాడు ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 02 :30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయబడునని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఆపరేషన్ కె.ఎం. అంబేద్కర్ బుధవారం తెలిపారు. కావున వేగివాడ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న పరిసర ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, కావున వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.