పెళ్లికి హాజరైన సిద్ధార్థ రెడ్డి..డాక్టర్ సుధీర్
1 min read
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోనిమండ్లెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సయ్యద్ సదారుద్దీన్ కుమారుడు గౌస్ ఖాద్రీ నిఖా మహోత్సవ వివాహ వేడుక నందికొట్కూరు పట్టణం చాముండి ఫంక్షన్ హాల్ లో గురువారం జరిగిన వివాహానికివైసీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి,వైసీపీ నందికొట్కూరు ఇంచార్జి డాక్టర్ దారా సుధీర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ రమణ,కృష్ణారెడ్డి, ఉస్మాన్ బేగ్,గఫూర్ తదితరులు పాల్గొన్నారు.


