NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కరిడికొండ  బాట సుంకులమ్మకు ప్రత్యేక పూజలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  గుత్తి సమీపంలో ఉన్న కరిడికొండ బాట సుంకులమ్మకు పూజా కార్యక్రమం నిర్వహించిన అక్కిమీ హనుమంత రెడ్డి  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాటసాని దంపతులు..!!!ఈరోజు గుత్తి సమీపంలో ఉన్న కరిడికొండ  బాట సుంకులమ్మకు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అక్కిమీ హనుమంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి  మరియు సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ  పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *