NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ గ్రామ దేవత ప్రతిష్ఠా మహోత్సవ పోస్టర్ విడుదల

1 min read

హోళగుంద న్యూస్ నేడు: శ్రీ గ్రామ దేవత ప్రతిష్ఠా మహోత్సవ పోస్టర్ ఘనంగా విడుదల చేసిన టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈబిజి గోవింద్ గౌడ్ చేతుల మీదుగా  టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి  ఈబిజి గోవింద్ గౌడ్  నివాసంలో గజ్జలి గ్రామ సర్పంచ్ గిరిమలయ్య, పూజారి రామలింగ, నాగరాజ స్వామి, శంభులింగ తదితరులు కలిసి శ్రీ గ్రామ దేవత ప్రతిష్ఠా మహోత్సవ పోస్టర్‌ను అధికారికంగా లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 20వ తేదీన గజ్జలి లోజరగనున్న ఆలయ ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని కోరారు.

About Author