NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రం లో జంగిల్ రాజ్యం నడుస్తుంది..

1 min read

హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండల ఎల్లార్తి గ్రామం లో విలేకరి సమావేశం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ రాష్ట్రం లో జంగిల్ రాజ్యం నడుస్తుంది మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇండ్లపైన దాడులు చేయడం టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గర ఉండి దాడి చెపిస్తున్నారు. రాష్ట్రము శాంతి భద్రత గాలిలొ వదిలిన్నారు రాబోయే రోజుల్లో 2029 సంవత్సరం లో ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడు ఎవరు ఏమి చేశారు వడ్డీతో సహా జగనన్న తిరిగి చెలిస్తాడు రెడ్ బుక్ రాజ్యంగం పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్రం లో అమలు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మౌనేష్ శంభు రవి మియా పాల్గొన్నారు.

About Author