ఈ బి సి కాలనీలో విద్యుత్ స్తంభానికి విద్యుత్ దీపం అమర్చండి
1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఈ బి సి కాలనీలో విద్యుత్ స్తంభానికి విద్యుత్ దీపం మార్చాలని సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అసెంబ్లీ అధ్యక్షులు ఎఫ్ ,అబ్దుల్ హమీద్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా (మన వార్డు మన భాధ్యత) అనే నినాదంతో_ఎస్ డి పి ఐ_ పార్టీ తరపున సర్వే నిర్వహించడం జరిగింది.అందులో భాగంగా మన హోళగుంద గ్రామంలో కూడా మన వార్డు మన భాధ్యత అనే నినాదంతో సర్వే చేయడం జరిగింది.అక్కడ ప్రజలు ఈ బి సి కాలనీ9వ వార్డు 4వ వీధిలో ఎల్ఐసి రఫీఖ్ ఇంటి పక్కన విద్యుత్ స్తంభానికి దాదాపు 2,3 నెలల కింద విద్యుత్ దీపం కాలిపాయిందని గ్రామపంచాయితీ వాళ్ళు తీసుకొని వెళ్ళడం జిగింది ఇప్పటి వరకు అమర్చలేదు అందుకు గాను ఇక్కడ రాత్రిపుట ముందు ఖాలీ స్థలాలు వండడమ్ వల్ల విషా స్వర్పాలు వస్తున్నాయి అందుకుగా అక్కడ రాత్రి పూట ఇంటి నుండి బయటకి రావలన్న చిన్న చిన్న పిల్లలకి,పెద్దలకి చాలా భాయంగా ఉంది ఈ సమస్య గుర్తించి అక్కడ విద్యుత్ స్తంభానికి విద్యుత్ దీపం అమర్చాలని అక్కడ ప్రజలు మరియు ఎస్డిపిఐ, అసెంబ్లీ ప్రసిడెంట్ ఎఫ్. హమీద్, అసెంబ్లీ మెంబర్ డి.ఎం. రహమతుల్లా, వార్డ్ ఇంచార్జ్ డి.యం. బాషా బి . సైఫుల్లా, నిసార్,కె. జావిద్ హోలగుంద గ్రామ సర్పంచ్, కార్యదర్శి రాజశేఖర్గారికి కోరుతు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

