NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హొళగుంద మండల కో కన్వీనర్ గా సుళువాయి కన్నయ్య ను ఎన్నిక

1 min read

హోళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల కేంద్రంలో ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి  ఆదేశాల మేరకు నాయకులు అందరు కలిసి నూతనంగా హొళగుంద మండల కో కన్వీనర్ గా సుళువాయి కన్నయ్య ను ఎనుకోవడం జరిగింది.ఇంతకు ముందు ఉన్న కో కన్వీనర్ హెబ్బటం ఉసేని కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకోవడం జరిగింది. అందువల్ల నూతన కో కన్వీనర్ గా సుళువాయి కన్నయ్య ని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కేగిరి, వైఎస్ఆర్సిపిహోళగుంద మండల్ కన్వీనర్ షఫీఉల్లా, ఎంపీపీ తనయుడు ఈసా, వైస్ ఎంపీపీ హనుమప్ప, జంబన్న,మండల వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.

About Author