NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాసవి వైస్ గవర్నర్ కు సన్మానం

1 min read

బీబీపేట, న్యూస్​ నేడు  :శ్రీ భక్త మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా భక్త మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సంఘం వారు వాసవి క్లబ్ వైస్ గవర్నర్ శ్రీ బాశెట్టి నాగేశ్వర్ దంపతులకు శాలువాతో సత్కరించారు, అనంతరం తీర్థ ప్రసాదాలు అన్నప్రసాద  అందచేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అంకాలమ్మ నరేందర్, చందుపట్ల శ్రీహరి, దుడుగు గణేష్, సంతోష్, వేణు పాల్గొన్నారు.

About Author