సమ్మర్ స్టోరేజ్ కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం ..ప్రజలకు తప్పని నీటి కష్టాలు
1 min read

న్యూస్ నేడు హొళగుంద: మండల కేంద్రంలో, కడ్లేమాగి సమ్మర్ స్టోరేజ్ నుంచి మండల కేంద్రానికి నీటి సరఫరా లేకపోవడంతో గ్రామ ప్రజల కీ నీటి కష్టాలు తప్పడం లేదని అంత పెద్ద సమ్మర్ స్టోరేజ్ ఉన్న ప్రయోజనం లేకపోయిందని తెలిపారు అలాగే,రోజు ట్రాన్స్ఫర్ ప్రాబ్లమ్ అని, ఒకరోజు పైప్ లైనింగ్ ప్రాబ్లం ఏదో,ఒక,సాకు,చెప్పుకుంటూ,చెప్పుకుంటూ ప్రజలకు నీటి సరఫరా అందించకపోవడంతో ఏదో ఒక కారణం చెప్పి అధికారులు తప్పించుకుంటున్నారని వర్షాకాలంలో కూడా,నీటి కష్టాలు తప్పడం లేదని అలాగే అధికారుల, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బీసీ కాలనీకి 11 రోజులైనా ఇంతవరకు తాగు నీరు కొళాయి కి వదలలేదని కాంట్రాక్టర్, జేఈ, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల నీటి ఎద్దడి నెలకొంది అని ప్రజలు నీటి కోసం ఫిల్టర్ బెడ్ కాడ వస్తే నీళ్లు లేక వెలవెల పోయింది నీటినిఎక్కడినుండి,తీసుకురావాలని అధికారులను ప్రజలు కార్యదర్శి రాజశేఖర్ గౌడ నీ వివరణ కోరగా సమ్మర్ స్టోర్ లో నుంచి నీటిని వదిలితే మేము గ్రామంలో నీళ్లు అందిస్తామని తెలిపారు ప్రశ్నిస్తున్నారుఅధిజిల్లా,ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని హోలాగుందాలో నెలకొన్న నీటి ఎద్దడిని నివారించాలని ప్రజలు కోరారు.


