విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే…
1 min read
న్యూస్ నేడు ఆలూరు: హాలహర్వి మండలం బిళ్ళేహాల్ గ్రామంలో సవరమ్మ అవ్వ లక్ష్మమ్మ అవ్వ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి హాజరై ప్రత్యేక పూజలు చేసి అదేవిధంగా పూజ కార్యక్రమం కోసం 10,000వేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది…ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, కో కన్వీనర్, వైస్ ఎంపీపీ, సర్పంచ్ లు,ఎంపీటీసీ, పార్టీ అనుబంధం సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.
