NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రీజనల్ కంటి ఆసుపత్రి సూపరిండెంట్ డా . వెంకటేశ్వర్లు సేవలు అభినందనీయం 

1 min read

కర్నూలు న్యూస్​ నేడు: రీజనల్ కంటి ఆసుపత్రి సూపరిండెంట్ డా . వెంకటేశ్వర్లు సేవలు అభినందనీయం  అని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్  కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ అన్నారు. సోమవారం రీజనల్  కంటి హాస్పిటల్ యందు   కంటి వైద్యశాల సూపర్ అయినట్టుగా పనిచేస్తూ  పదవీ విరమణ తీసుకున్న ప్రొఫెసర్ డా. వెంకటేశ్వర్లు ను కాలేజీ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ లు  వైస్ ప్రిన్సిపల్ లు కాలేజీ సిబ్బంది  ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ సుపరిందెంట్   ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేసి రీజనల్ ఐ హాస్పిటల్ కు కి మంచి పేరు తెచ్చారని  కొనియాడారు. హాస్పటల్ సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సూపర్డెంట్  సేవల వల్ల  వల్ల  ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో వున్నారని కొనియాడారు . ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లు డాక్టర్ సాయి సుధీర్ డాక్టర్ హరి చరణ్ డాక్టర్స్ సింధియా శుభ ప్రద   డిప్యూటీ డా శ్రీరాములు, కాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా ప్రకాష్, , వివిధ విభాగాల హెచ్ ఓ.డి లు  తదితరులు పాల్గొన్నారు.

About Author