నేడే వేలం పాట…
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: గ్రామ పంచాయతీ కార్యాలయంలో 2026-2027 సం||నకు వారపు సంత, దిన మార్కెట్టు, బస్టాండ్, కబేలా వసూలు చేసుకుని హక్కులను వేలంపాట మంగళవారం ఉదయం 10:30 గంటలకునిర్వహించుట్లు పంచాయతీ అభివృద్ధి అధికారి శివకుమార్ గౌడ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలంపాటలో పాల్గొనదల్చినవారు గ్రామపంచాయతీకి ధారావత్తు మొత్తం రూ.8,00,000/- చెల్లించి వేలంపాటలో పాల్గొనవలెనని వారు తెలిపారు.

