ఎంపీ బస్తి పాటీ నాగరాజుకు, కృతజ్ఞతలు తెలిపిన ఉసేనమ్మ
1 min read
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల పరిధిలో కోగిల తోట గ్రామానికి చెందిన బోయ వన్నూరప్పకు,అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన కోగిలతోట గ్రామానికి చెందిన బోయ వన్నూరప్ప కు సీ.ఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.2,70,000 వేలు, చెక్కును వన్నూరప్ప భార్య ఉసేనమ్మ కు కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు, అందజేశారు.. ఈ సందర్భంగా సీ.ఎం సహాయ నిధి కింద డబ్బులు రావడానికి కృషి చేసిన ఎం.పి బస్తిపాటి నాగరాజు, కు ఉసేనమ్మ కృతజ్ఞతలు తెలియజేశారు.