NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వితంతువుకి వాసవి క్లబ్ ఆసరా

1 min read

మదనపల్లె,  న్యూస్ నేడు ప్రతినిధి :మదనపల్లె పట్టణం  నీరుగట్టుపల్లి కు చెందిన ఒక మహిళ తన భర్త కిడ్నీ వ్యాధి తో మరణించాడు.  ఆమె కుటుంబ పోషణ  కష్టంగా ఉందని వాసవి క్లబ్ ను కోరింది. దీనిపై వాసవి క్లబ్ మదనపల్లె ప్రెసిడెంట్  వి.వి. కృష్ణారావు  స్పందించి వాసవి క్లబ్ మదనపల్లె తరపున ఆ మహిళ స్వయం  జీవనో పాదికి కుట్టు మిషన్ వితరణ చేయడం జరిగింది. తద్వారా ఆమె జీవనం సాగించు కోవడానికి సహాయ సహకా రాలు అందించడం జరిగిందని  వి. వి. కృష్ణారావు  తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సెక్రటరీ ఈ వినయ్ కుమార్, ట్రెజరర్ కోట చంద్రశేఖర్ గుప్తా, జిల్లా అధికారులు, పూర్వపు అధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, క్లబ్ సభ్యులు  పాల్గొన్నారు.

About Author