PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశాన్ని ఏకం చేయాల‌నుకుంటే ఈ సినిమా చూడండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ ను ప్ర‌శంసించారు. తన అనుచరులతో కలసి సీత‌క్క సినిమా చూశారు. ‘‘మీరు భారతదేశాన్ని విభజించాలనుకుంటే ‘The Kashmir Files’ సినిమా చూడండి.. దేశాన్ని ఏకం చేయాలనుకుంటే ‘RRR’ చూడండి’’ అని ట్వీట్ చేశారు.. ఆర్ఆర్‌ఆర్ సినిమాకు అన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంచి సినిమా తీశారని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని అభినందించారు.. సోదరులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతంగా నటించారని ప్రశంసించారు.

                                         

About Author