NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్టీలకు అతీతంగా సేవలందించాలి..

1 min read

హొళగుంద, న్యూస్​ నేడు:   హోళగుంద పోలీస్ స్టేషన్ కు వచ్చిన.. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎస్​ఐ.. దిలీప్ కుమార్ గురజాల.. కలిసిన హోళగుంద మండలం.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు.. ఎస్​. పంపాపతి. దిడ్డి వెంకటేష్. ఎస్​. ఎర్రి స్వామి. మరియు జె. ఆంజనేయులు. ఎస్​. తిప్పన్న.. ఎస్ఐ. దిలీప్ కుమార్ గురజాలని కలిసి శాలువా పూలమాలతో సత్కరించి.. పార్టీలకు అతీతంగా సేవలు అందించి.. మండలంలోని గ్రామాల్లో శాంతి భద్రత లను కాపాడాలని.. తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *