NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాత్రికేయుడుని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

1 min read

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరుపట్టణంలో గత నెల 31న జర్నలిస్ట్ కాటేపోగు. స్వామన్నపై దాడి జరిగి ప్రాణపాయ స్థితిలో కర్నూలు వైద్యశాలలో చికిత్స పొంది ఆరోగ్యంగా ఇంటికి తిరిగివచ్చారు.ఈ విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రేమ్ రాజు,సగ్గేల విజ్జి,మెడికల్ షాప్ కె.నాగన్న స్వామన్న ఇంటికి వెళ్ళి పరామర్శించారు.అనంతరం   ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి అన్ని విదాలుగా ఆరోగ్య పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *