మడివాల మాచిదేవుని విగ్రహ దాత
1 min read
శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయధర్మకర్త రాజపంపన్న గౌడ 91000వేల రూపాయలగల మడివాల మాచిదేవుని విగ్రహ దాత
హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండలంలో లోని శ్రీ సిద్దేశ్వర స్వామి గుడి ముందు రజక కుల దైవం శ్రీ శ్రీ శ్రీ మడివాల మాచిదేవుని గుడి దాదాపుగా 10 సంవత్సరం నిర్మాణం లో ఆగివున్న గుడి కి సేవాభావంతో శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయధర్మకర్త రాజపంపన్న గౌడ 91000 వేల రూపాయలుగల విగ్రహాన్ని రజక కుల ఆరాధ్యదైవం మడివాల మాచిదేవుని విగ్రహాన్ని ఇప్పిస్తాను అని హోలాగుంద గ్రామ రజక సంఘం పెద్దలకు చెప్పడం జరిగింది. రజకులు అంత ఐక్యంగా ఉండలని కోరడంతో రజకులకు అభివృద్ధి ఎప్పుడు సహహకరిస్తాను అని చెప్పడం జరిగింది. గ్రామ ప్రజలు కుల మత విభేదాలకు అతీతంగా ఐక్యంగా జీవించాలని ఆ దేవుని ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని తెలిపారు. రజకులు భవిష్యత్ కార్యక్రమంలో ముందుంటానని తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో కురుకుందనాగరాజు.డ్రైవర్ షేకన్న.కరెంటుమల్లి. కరెంటులక్ష్మణక్లబ్ఈరన్న. ఏరురురమేష్.ఎల్ఐసి లక్ష్మణ్.నాగేంద్ర పెద్ద ఈరన్న మల్లికార్జున.బీజేపీఉలిగన్న నాగరాజు. కార్పెంటర్ రాజా.ఎలెక్ట్రిషన్ మల్లి హనుమేష్ రమేష్ కృష్ణ ఏరురు మల్లి. వడ్రగెరి మల్లి రజక యువకులు తదితరులు పాల్గొన్నారు.


