NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాయింట్ కలెక్టర్  పెట్రోల్ బంకులు తనిఖీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు నగరంలోని సూర్యభగవానుని టెంపుల్ పక్కన ఉన్న హెచ్పి పెట్రోల్ బంకు మరియు బళ్లారి చౌరస్తానని నయారా పెట్రోల్ బంకులు జాయింట్ కలెక్టర్  తనిఖీ చేశారు. వినియోగదారులతో కూడా మాట్లాడి  వారిని ఆందోళనతో పెట్రోలు డీజీలు కొనుగోలు చేయవద్దని సూచించారు. పెట్రోలు బంకు యజమానులకు ఎప్పుడు తగు మోతాదులో నిల్వలు ఉంచుకోమని ఆదేశించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *