NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎంపీటీసీ, జడ్పిటిసి అభ్యర్థులు..

1 min read

1. గెలుపొందిన  4 వ ఎంపీటీసీ అభ్యర్థి జెట్టి కుమార్ కు ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న ఆర్ఓ

2. గెలుపొందిన  జడ్పిటిసి అభ్యర్థి కి ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న ఆర్ఓ

చాగలమర్రి  ( న్యూస్ నేడు ):  మండల పరిధిలో 15 ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలలో  పోటీచేసిన అభ్యర్థులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సునీల్ ఖన్నా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు శనివారం గెలుపొందిన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. 15 ఎంపీటీసీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 8 స్థానాలను కైవసం చేసుకున్నారు. వైఎస్ఆర్సిపి  6 స్థానాలు, జనసేన పార్టీ 1, స్థానాలలో గెలుపొందారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *