కౌతాళం జెడ్పిటిసి గా చూడి ఉలిగయ్య విజయం
1 min read
కౌతాళం, న్యూస్ నేడు: మండల కేంద్రమైన 9102 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు ,తెలుగుదేశం పార్టీ శ్రేణులో ఆనందం వెల్లివిరిశాయి, పార్టీ నాయకులు కార్యకర్తలు చూడి ఉలిగయ్యకు అభినందనలు తెలియజేశారు ఈ విజయానికి సహకరించిన కౌతాళం మండల ప్రజల ఓటర్లకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రజల నమ్మకం నిలబెట్టుకుంటూ కౌతాళం మండల ప్రజలకు అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.


