PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

YSRAHCT లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ : YSRAHCT
ఉద్యోగం : డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ – టెక్నిక‌ల్
ఖాళీలు : 11
విద్యార్హత : ఎంబీబీఎస్
జీతం : రూ. 45,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : మంగ‌ళ‌గిరి- ఏపీ
ద‌ర‌ఖాస్తు విధానం: వాక్ ఇన్ ఇంట‌ర్యూ.
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 2-8-2021
చివ‌రి తేది : 06 -8-2021

అధికారిక వెబ్ సైట్ : ysraarogyasri.ap.gov.in

About Author