NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జలధార – జలహారతి అవగాహన సదస్సు

1 min read

కర్నూలు న్యూస్​ నేడు:  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జలధార – జలహారతి అవగాహన సదస్సు 29.04.2026 వ తేదిన సునయన ఆడిటోరియంలో జరిగిన కార్యాక్రమానికి విచ్చేసిన రాష్ట్ర NREGS డైరక్టర్ షణ్ముక్  కుమార్  మాట్లాడుతు G.O.Ms.No.10 యొక్క ముఖ్యాంశాలు అయిన భూగర్భ జలాలను 150 అడుగులనీటి నిల్వల శాతం పెంచుటకు గాను  Repairs  of  MI Tanks, Desilting of Check Dam, Identification of New Farm Ponds, డగౌట్ ఫారం పాండ్స్ లపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాల MPDO’s, APD’s, APO’s, మరియు Minor Irrigation AE, DE, EC’s లు మరియు TA లందరు పాల్గొన్నారు.    పథక సంచాలకులు, డ్వామా, నంద్యాల వారు మాట్లాడుతూ పూర్తి అవగాహనతో మరియు సరైన రీతిలో  చెక్ డ్యామ్ కొలతలు నమోదు, పని ప్రదేశ గుర్తింపు, అంశాలపై సరైన రీతిలో పనులను ప్రాసెస్ చేయాలని తెలియజేసారు.అనంతరం పథక సంచాలకులు, డ్వామా, కర్నూలు వారు మాట్లాడుతూ జి.ఓ.యం.యస్. నెం.7 ద్వారా NGO ల కో ఆర్డినేషన్ తో జలధార – జలహారతి కార్యక్రమ అవగాహన కల్పిస్తున్నామని, పని ప్రదేశాల గుర్తింపు మరియు ఇతర అంశాలపై APSAT MAPS ద్వారా పనులు ఎలా నోట్ చేయాలని, విషయాలు, వర్క్ ప్రోగ్రేస్, వర్క్ క్యాప్చరింగ్ అండ్ ఆప్డేట్, గ్రౌండింగ్ ఆఫ్ వర్క్స్ గురించి సిబ్బందికి వివరించారు.తదుపరి యస్.ఇ. ఇరిగేషన్ వారు కూడా  పై అంశాలను మరియొక మారు వివరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *