NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ పది ‘లో రవీంద్ర ప్రభంజనం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:            స్థానిక అబ్బాస్ నగర్ లోని రవీంద్ర విద్యా సంస్థలు అద్భుత ఫలితాలు సాధించాయి. 595 మార్కులతో గూడూరి.జైత్రి సాయి మీనాక్షి ప్రథమ స్థానం సాధించగా,దీపాన్విత- 590, వంశిక -589,ఆదిత్య -588, దివ్యశ్రీ -587, ఎం. భావన -587,వెంకట సాయి స్నేహిల్- 586, కే. మాధవి- 586, హబీబ -585 వంటి వరుస మార్కులతో విజయ పరంపర కొనసాగించారు. 585 కు పైగా 9 మంది….., 580 కి పైగా 22….., 575 కు పైగా 31…..570 కి పైగా 43…… 550 కి పైగా 79 మంది విద్యార్థులు మార్కులను పొందారు.  100 కు100 గణితం- 21,తెలుగు -19,హింది- 14, సైన్స్- 4 మంది విద్యార్థులు సొంతం చేసుకున్నారు. ఇంత అద్భుత ఫలితాలు రావడానికి కారణమైన పాఠశాలల సమన్వయకర్తలను, అధ్యాపక బృందాన్ని, తల్లిదండ్రులను రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి.పులయ్య , చైర్మన్ జివిఎం.మోహన్ కుమార్ గ, అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ , వైస్ చైర్మన్ జి. వంశీధర్ లు అభినందించారు.

About Author