NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్యవైశ్య విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  2026 సంవత్సరంలో 10వ తరగతిలో 570 నుండి ఆపై మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థినీ, విద్యార్థులకు డూండీ రాకేష్ చైర్మన్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతిభా పురస్కారాలు, స్కాలర్షిప్లు అందించడం జరుగునని ఈనెల 17వ తేదీ లోపుగా గూగుల్ ఫారం ద్వారా ఆన్లైన్లో ఆర్యవైశ్య విద్యార్థిని, విద్యార్థులు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు .ఈ ప్రకటనతో పాటు గూగుల్ లింకును కూడా గ్రూపులో పెట్టడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *