NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నంగవరం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ను పరామర్శించిన బహుజన్ సమాజ్ పార్టీ నేత

1 min read

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ న్యూస్​ నేడు :  ఉప్పలగుప్తం మండలంలోని నంగవరం గ్రామపంచాయతీ కి చెందిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఇటీవల కాలు విరిగి ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న చేటకాయల బాలయోగి నీ పరామర్శించి తొందరగా కోలుకోవాలని ధైర్యం చెప్పారు.ఆయన వెంట చల్లపల్లి మాజీ ఉప సర్పంచ్ వీర బాలరాజు  బీర బాలరాజు గిడ్డి ప్రసాద్ రంపాల రాజు తదితరులు పరామర్శించారు.

About Author