NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దళితులకు మత స్వేచ్ఛ హక్కుల రక్షణ కల్పించాలి

1 min read

దళితులపై జరుగుతున్న దాడులపై ఆగస్టు 18న ఏలూరులో భారీ బహిరంగ సభ

నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె.వరప్రసాదరావు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దళితులకు మత స్వేచ్ఛ హక్కుల రక్షణ కల్పించాలని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆంధ్ర రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై ఆగస్టు 18న ఏలూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరి కె వరప్రసాదరావు తెలిపారు ఢిల్లీలో కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టర్ న్యాయశాఖ మంత్రి రాందాస్ అద్వాలే  వస్తున్నారని ఎస్సీ ఎస్టీ బీసీ  మైనార్టీలందరూ ఈ సభను జయప్రదం చేయాలని పెరి కె వరప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *