NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

12వ డివిజన్ బూత్ పరిధిలో సర్ ఓటర్ వెరిఫికేషన్

1 min read

డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సార్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా. ఏలూరు శాసనసభ్యులు,టి డి పి జిల్లా అధ్యక్షులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి)  ఆదేశాలతో బుధవారం12 వ డివిజన్ బూత్ పరిధిలో ఓటర్ వెరిఫికేషన్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలతో విస్తృతంగా నిర్వహించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *